News July 12, 2024
జనసేన పార్టీ నాయకులు వర్గ విభేదాలు వీడండి: లక్ష్మన్న

జనసేన నాయకులు వర్గ విభేదాలు వీడాలని జనసేన పార్టీ మంత్రాలయం నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ లక్ష్మన్న కోరారు. మంత్రాలయంలోని పార్టీ కార్యాలయంలో నాలుగు మండలాల కార్యకర్తల సమావేశం శుక్రవారం నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు వర్గ విభేదాలు వీడి కలిసికట్టుగా పార్టీ అభ్యున్నతి కోసం పోరాడుదామని పిలుపునిచ్చారు. అధిష్ఠానం మేరకే 4 మండలాల అధ్యక్షులను నియమించామని పేర్కొన్నారు.
Similar News
News January 1, 2026
నిర్మాణ పనులపై 1% సెస్ తప్పనిసరి: కలెక్టర్

అన్ని ప్రభుత్వ శాఖలు చేపడుతున్న నిర్మాణ పనుల వ్యయంపై ఒక శాతం సెస్ను వెంటనే కార్మిక శాఖకు చెల్లించాలని కలెక్టర్ డా. ఏ.సిరి ఆదేశించారు. కర్నూల్ కలెక్టరేట్లో జిల్లా కార్మిక సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వారంలోగా సెస్ జమ చేసి వివరాలు నివేదికగా సమర్పించాలని అధికారులకు సూచించారు.