News October 27, 2024

జన్వాడ రేవ్ పార్టీపై ఎంపీ అర్వింద్ సంచలన వ్యాఖ్యలు

image

జన్వాడ రేవ్ పార్టీపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆదివారం ‘ఎక్స్’లో పోస్ట్ పెట్టారు. అందులో గతంలో ‘ఈ కుటుంబానికి కుక్క కూడా వోటెయ్యదని చెప్పింది ఇందుకే.. జన్వాడ ఫామ్ హౌస్ లో ‘కుటుంబ’ రేవ్ పార్టీ !!’ అంటూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం అర్వింద్ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి

Similar News

News November 25, 2025

నిజామాబాద్ జిల్లాలో అతివలే కీలకం

image

గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లా పంచాయతీ అధికారులు విడుదల చేసిన ఓటరు తుది జాబితా ప్రకారం నిజామాబాద్ జిల్లాలో మహిళా ఓటర్లే కీలకం కానున్నారు. జిల్లాలో మొత్తం 8,51,417 మంది ఓటర్లు ఉండగా మహిళలు 4,54,621 మంది ఉన్నారు. ARMR డివిజన్లో 1,95,092 మంది, BDN డివిజన్లో 1,21,591 మంది, NZB డివిజన్లో 1,46,938 మంది మహిళలు ఉన్నారు. ఇక జిల్లా వ్యాప్తంగా పురుషులు 3,96,778 మంది ఉన్నారు. ఇతరులు 18 మంది ఉన్నారు.

News November 25, 2025

NZB జిల్లాలో ఎవరికి ఎన్ని సర్పంచ్ పదవుల రిజర్వేషన్లు అంటే?

image

నిజామాబాద్ జిల్లాలోని 545 గ్రామ పంచాయతీల సర్పంచ్ పదవుల రిజర్వేషన్లు ఇలా ఉన్నాయి. 100% ST GP ల్లో ST (W) -33, ST(Gen) 38, నాన్ షెడ్యూల్ ఏరియాల్లో ST(W) 8, ST(Gen) 17, SC(W) 35, SC (Gen) 47, BC(W) 55, BC (Gen) 70, అన్ రిజర్వ్డ్ పంచాయతీల్లో మహిళలకు 113, పురుషులకు 129 వార్డులను రిజర్వ్ చేసినట్లు అధికారులు తెలిపారు.