News February 25, 2026

జమ్మలమడుగులో 17 ఏళ్లకు జాతర.. కారణం ఇదే.!

image

జమ్మలమడుగు శ్రీ పెద్దమ్మ తల్లి దేవర మొట్టమొదటిసారిగా 1980లో జరిగింది. ఇక 19 ఏళ్ల తర్వాత 1999లో మళ్లీ జరిగింది. 2004, 2009లో జరగగా 2014లో జరగాల్సిన దేవర ఉన్నట్టుండి ఎలక్షన్స్ నోటిఫికేషన్ రావడంతో వాయిదా పడింది. మళ్లీ దాదాపు 17 ఏళ్ల తర్వాత 2026లో ప్రస్తుతం ఘనంగా జరుగుతుంది. సరి సంఖ్య కాకుండా బేసి సంఖ్య ఆధారంగా దేవర చేస్తారని దేవర కమిటీ అధ్యక్షుడు తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి తెలిపారు.

Similar News

News April 14, 2026

HYD: ఉదయం నుంచి రాత్రి వరకు ఆంక్షలు

image

నగరంలో నేడు డా.బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు కీలక ఆంక్షలు విధించారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సెక్రటేరియట్, లిబర్టీ, బషీర్‌బాగ్, ట్యాంక్ బండ్ పరిసరాల్లో డైవర్షన్లు ఉంటాయి. 113, 6, 7Z, 8ల వంటి ఆర్‌టీసీ బస్సుల మార్గాలను కూడా మార్చారు. ప్రయాణికులు అంబేడ్కర్ జంక్షన్, నెక్లెస్ రోటరీ వంటి రద్దీ ప్రాంతాలను నివారించి, ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని
పోలీసులు సూచించారు.

నగరంలో నేడు డా.బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు కీలక ఆంక్షలు విధించారు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సెక్రటేరియట్, లిబర్టీ, బషీర్‌బాగ్, ట్యాంక్ బండ్ పరిసరాల్లో డైవర్షన్లు ఉంటాయి. 113, 6, 7Z, 8ల వంటి ఆర్‌టీసీ బస్సుల మార్గాలను కూడా మార్చారు. ప్రయాణికులు అంబేడ్కర్ జంక్షన్, నెక్లెస్ రోటరీ వంటి రద్దీ ప్రాంతాలను నివారించి, ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచించారు.