News August 21, 2024
జలుమూరు: రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

జలుమూరు మండలం తిలారు జంక్షన్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మంగళవారం రాత్రి రైలు కింద పడి మృతి చెందారు. పసుపు రంగు చొక్కా, ఆకుపచ్చ లుంగీ ధరించిన 45 సంవత్సరాల వ్యక్తి ట్రైన్ కింద పడి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు భావిస్తున్నారు. స్థానికులు సమాచారం మేరకు సంఘటన ప్రాంతాన్ని రైల్వే పోలీసులు పరిశీలించారు. మృతుడు వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 8, 2025
SKLM: నేడు యథావిధిగా PGRS- కలెక్టర్

ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. అర్జీదారులు వారి సమస్యలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్సైట్ ను వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. అర్జీలు సమర్పించిన అనంతరం 1100 నంబర్ కు నేరుగా ఫోన్ చేసి, వినతులకు సంబంధించిన స్థితి సమాచారం తెలుసుకోవచ్చని అన్నారు.