News April 30, 2024

జహీరాబాద్‌లో నియోజకవర్గంలో మహిళలే అధికం

image

జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. ప్రస్తుతం విడుదలైన తుది జాబితా ప్రకారం మొత్తం 16,40,755 మంది ఓటర్లు ఉన్నారు. 2014 నుంచి 2019 వరకు 53వేల ఓటర్లు మాత్రమే పెరిగారు. 2019 నుంచి 24 మధ్య 1,45,912 మంది పెరిగినట్లు అధికారుల వెల్లడించారు. పెరిగిన ఓటర్లలో మహిళల సంఖ్యే అధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

Similar News

News December 17, 2025

NZB:తుది దశ GPఎన్నికల్లో ఏకగ్రీవమైన సర్పంచుల వివరాలు

image

బుధవారం నిజామాబాద్ జిల్లాలో జరిగే తుది విడత పోలింగ్‌కు సంబంధించి ఇప్పటికే 19 మంది సర్పంచ్ లు ఏకగ్రీవంగా గెలుపొందారు. మండలాల వారీగా సర్పంచి గా గెలుపొందిన వారి సంఖ్యా వివరాలు ఇలా…
కమ్మర్పల్లి-1,
మోర్తాడ్-1,
భీమ్గల్-4,
వేల్పూర్-4,
ముప్కాల్-1,
ఏర్గట్ల-3,
ఆర్మూర్-1,
ఆలూర్-3,
డొంకేశ్వర్-1

News December 17, 2025

NZB: ఆర్మూర్ డివిజన్ పరిధిలో ఓటర్ల సంఖ్య ఎంతంటే..?

image

మూడో విడత ఎన్నికల్లో భాగంగా ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో బుధవారం ఉదయం నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది.
*ఓటర్ల సంఖ్య: 3,06,795
*పోలింగ్ కేంద్రాలు: 1,490
*ఓట్ల లెక్కింపు: మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభం
*పీవోలు: 1,490
*ఓపీవోలు: 2,278
*సిబ్బంది తరలింపునకు రూట్లు: 38
*మైక్రో అబ్జర్వర్లు: 58
*జోనల్ అధికారులు: 38
*వెబ్ క్యాస్టింగ్ పోలింగ్ కేంద్రాలు: 51

News December 17, 2025

NZB: ఆర్మూర్ డివిజన్ పరిధిలో ఓటర్ల సంఖ్య ఎంతంటే..?

image

మూడో విడత ఎన్నికల్లో భాగంగా ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ పరిధిలో బుధవారం ఉదయం నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది.
*ఓటర్ల సంఖ్య: 3,06,795
*పోలింగ్ కేంద్రాలు: 1,490
*ఓట్ల లెక్కింపు: మధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభం
*పీవోలు: 1,490
*ఓపీవోలు: 2,278
*సిబ్బంది తరలింపునకు రూట్లు: 38
*మైక్రో అబ్జర్వర్లు: 58
*జోనల్ అధికారులు: 38
*వెబ్ క్యాస్టింగ్ పోలింగ్ కేంద్రాలు: 51