News June 5, 2024
జహీరాబాద్: కాంగ్రెస్ 2వ సారి విజయకేతనం

ఎంపీ ఎన్నికల్లో జహీరాబాద్‌ను కాంగ్రెస్, మెదక్‌ను బీజేపీ కైవసం చేసుకున్నాయి. జహీరాబాద్‌లో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ 47,896 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2009లో గెలిచిన షెట్కార్ తాజాగా మరోసారి విజయకేతనం ఎగురవేశారు.BRS ఎంపీగా ఉన్న బీబీపాటిల్ BJPలో చేరి పోటీ చేయగా, కాంగ్రెస్ నుంచి BRSలో చేరిన గాలి అనిల్‌కుమార్ బరిలో నిలిచి ఓటమిచెందారు. దీంతో BRS సిట్టింగ్ స్థానాన్ని కొల్పోయింది.
Similar News
News November 25, 2025
మెదక్: మహిళలకు గుడ్ న్యూస్

మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,37,438 మంది స్వయం సహాయక బృందాలలో ఆర్హులైన మహిళలకు వడ్డీ లేని రుణాలకింద రూ.8కోట్ల 80లక్షల వడ్డీని బ్యాంకు లీంకేజీపై మహిళల అకౌంట్లో జమ చేయడం జరుగుతుందని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వడ్డీ లేని రుణాలతో మహిళలకు స్వయం ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు.