News February 26, 2026
జహీరాబాద్: జాతీయ స్థాయి శిక్షణకు సర్పంచ్ శివమణి

మహిళా సాధికారతపై జాతీయ స్థాయి శిక్షణ కార్యక్రమానికి జహీరాబాద్ నియోజకవర్గం జీర్లపల్లి గ్రామ సర్పంచ్ అమరేశ్వరి శివమణి ఎంపికయ్యారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఎంపికైన ఐదుగురు సర్పంచులలో ఈమె ఒకరు. తక్కువ కాలంలోనే గ్రామాభివృద్ధిలో విశేష కృషి చేసినందుకు గాను ఈ గుర్తింపు లభించింది. ఫిబ్రవరి 25న జరిగే ఈ శిక్షణలో ఆమె పాల్గొననున్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు, నాయకులు ఆమెకు అభినందనలు తెలిపారు.
Similar News
News April 15, 2026
HYD: మహిళను ఢీకొట్టిన RTC బస్సు.. భారీ పరిహారం

సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని శిరీష ఆర్టీసీ బస్సు ఢీకొని మృతి చెందిన ఘటనలో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. 2017 NOV 15న బంజారాహిల్స్‌లో జరిగిన ప్రమాదానికి డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యమే కారణమని నిర్ధారించిన ట్రైబ్యునల్, మృతురాలి భర్త, తల్లిదండ్రులకు కలిపి రూ.34,84,176 ఇవ్వాలని స్పష్టం చేసింది. భర్త మరో వివాహం చేసుకున్నా పరిహారం పొందే హక్కు ఉంటుందని కోర్టు పేర్కొనడం ఈ కేసులో ప్రత్యేకంగా నిలిచింది.