News June 26, 2024
జహీరాబాద్: పాస్ పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటయ్యేనా..?

పాస్ పోర్టు సేవా కేంద్రం ఏర్పాటు అవుతుంది ఇక సేవలు పొందడం సులువని భావించిన సంగారెడ్డి జిల్లా వాసులకు నిరీక్షణ తప్పడం లేదు. ఉమ్మడి జిల్లాలో 2వ పెద్ద పట్టణంగా పేరొందిన జహీరాబాద్‌లో పాస్ పోర్ట్ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు 2018లో విదేశీ వ్యవహారాల శాఖ ఉత్తర్వులిచ్చింది. ఆరేళ్లు ధాటినా సేవా కేంద్రం ఏర్పాటు ఉత్తర్వులకే పరిమితమైంది. MP షెట్కార్ దృష్టిసారిస్తే ఎదురు చూపులు ఫలించే అవకాశముంది.
Similar News
News February 26, 2026
టెన్త్‌లో ఉత్తమ ఫలితాలు సాధించాలి: కలెక్టర్

పాపన్నపేట మండలం నాగ్సాన్‌పల్లి ఉన్నత పాఠశాలను బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. విద్యార్థుల విద్యా సామర్థ్యాన్ని స్వయంగా పరిశీలించిన ఆయన.. పదో తరగతి పరీక్షల్లో శతశాతం ఉత్తీర్ణత సాధించి తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తేవాలని సూచించారు. అనంతరం పాఠశాల రికార్డులను తనిఖీ చేసి, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నజీరుద్దీన్ పాల్గొన్నారు.