News August 12, 2024

జిమ్మయ్యవలసలో పెళ్లి ఇంట్లో విషాదం

image

జియ్యమ్మవలస మండలం గౌరీపురంలో ఆదివారం పెళ్లింట విషాదం నెలకొంది. విద్యుత్ షాక్‌తో పెళ్లికుమారుడి సోదరుడు చంద్రశేఖర్ మృతి చెందాడు. తండ్రి లేకపోవడంతో తమ్ముడు లక్ష్మణరావు పెళ్లిని దగ్గరుండి చంద్రశేఖర్ చేయిస్తున్నట్లు కుటుంబీకులు తెలిపారు. దీంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.

Similar News

News December 9, 2025

ఈ నెల 10 నుంచి జిల్లాలో టెట్ పరీక్షలు: DRO

image

ఈ నెల 10 నుంచి 21 తేదీ వరకు జిల్లాలో ఏపీ టెట్ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి మురళి తెలిపారు. ఈ పరీక్షలకు జిల్లాలో 13,985 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. జిల్లాలో 5 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, ప్రతిరోజూ రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పరీక్షల నిర్వహణకు పోలీస్, మెడికల్, ఆర్టీసీ, విద్యుత్ శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.