News May 4, 2024
జిల్లాలు కుదిస్తే ఉద్యమం: ప్రవీణ్ కుమార్

రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న 33 జిల్లాలను 15 జిల్లాలకు కుదించాలన్న ఆలోచన ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో ఉద్యమం తప్పదని BRS ఎంపీ అభ్యర్థి ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు. NGKL పార్టీ ఆఫీసులో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. పాలన సౌలభ్యం కోసం KCR 33 జిల్లాలు ఏర్పాటు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ జిల్లాలను కుదించాలనడం సరికాదన్నారు. జిల్లాల కుదింపు జరిగితే కొత్త సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు.
Similar News
News November 19, 2025
ధర్మాపూర్ వైన్స్ షాపునకు నేడు రీ-లక్కీ డిప్

ధర్మాపూర్లోని 16వ నంబర్ వైన్స్ షాప్ లైసెన్సును ప్రభుత్వ ఉద్యోగి అయిన ఒక పీఈటీ లక్కీ డిప్లో దక్కించుకున్నారు. ఈ విషయంపై ఆమెను సస్పెండ్ చేయగా, ఆమె లైసెన్సును రద్దు చేయాలని ఎక్సైజ్ కమిషనర్కు లేఖ ఇచ్చారు. దీంతో ఆ టెండర్ను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయం 11 గంటలకు మిగిలిన పోటీదారులతో రీ-టెండర్ నిర్వహించనున్నారు.