News December 19, 2024

జిల్లాలో 25 వేల ఆధార్ నమోదులు ఎక్కడ: కలెక్టర్

image

జిల్లాలో ఆధార్ ప్రత్యేక క్యాంపులను వినియోగించుకొని అంగన్వాడి పిల్లల ఆధార్ నమోదును వేగవంతం చేయాలని కలెక్టర్ నాగరాణి అధికారులకు ఆదేశించారు. గురువారం కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో సుమారు 25 వేల ఆధార్లను నమోదు చేయాల్సి ఉండగా తక్కువ మొత్తంలో నమోదు కావడంపై సంబంధిత అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. డిసెంబరు చివరినాటికి ఎట్టి పరిస్థితుల్లో నూరు శాతం పూర్తి పూర్తి చేయాలని హెచ్చరించారు.

Similar News

News November 25, 2025

భీమవరం: పీజీఆర్ఎస్‌కు 15 అర్జీలు

image

పాలకోడేరు మండలం గొల్లలకోడేరులోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 15 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ తెలిపారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, సంబంధిత పోలీస్ స్టేషన్లకు పంపి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.