News September 25, 2024

జిల్లాస్థాయి పోటీల్లో ప్రతిభ చూపాలి: DEO

image

జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో విద్యార్థులు ప్రతిభ చూపాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు అన్నారు. పటాన్ చెరులోని మైత్రి మైదానంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలను రెండో రోజు మంగళవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. ఈనెల 28 వరకు జిల్లా స్థాయి క్రీడలు జరుగుతాయని చెప్పారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శి అమూల్యమ్మ పాల్గొన్నారు.

Similar News

News November 19, 2025

తూప్రాన్: 145 గ్రాముల ఎండు గంజాయి పట్టివేత

image

తూప్రాన్ పట్టణంలో 145 గ్రాముల ఎండు గంజాయిని పట్టుకున్నట్టు ఎస్సై శివానందం తెలిపారు. శివంపేట మండలం లచ్చిరెడ్డిగూడెంకు చెందిన దుగ్గూరి శ్రవణ్ కుమార్ కొద్దిరోజులుగా తూప్రాన్ పట్టణంలో నివాసం ఉంటున్నాడు. ఇతడు గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం రాగా దాడులు జరిపి అతని వద్ద నుంచి145 గ్రాముల ఎండు గంజాయి, మొబైల్ ఫోన్‌ను SI స్వాధీనం చేసుకున్నారు. నాందేడ్‌కు చెందిన శివ గంజాయి సరఫరా చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.