News July 15, 2024

జిల్లా అభివృద్ధికి సమష్టిగా కృషిచేద్దాం: మంత్రి కొలుసు

image

ఏలూరు జిల్లా అధికారులతో సోమవారం ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. సమావేశంలో ఆయా శాఖల ముఖ్య అధికారులు, కలెక్టర్ సెల్వి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అధికారులను ఉద్దేశించి మంత్రి కొలుసు మాట్లాడారు. జిల్లా అభివృద్ధికి ప్రజాప్రతినిధులు, అధికారులు సమష్టిగా కృషి చేద్దామన్నారు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వ యంత్రాంగం పారదర్శకంగా వ్యవహరించాలన్నారు.

Similar News

News November 28, 2025

ఇసుక కొరత లేకుండా చూడాలి: కలెక్టర్

image

జిల్లాలో ఇసుక కొరత లేకుండా సామాన్యులకు సమృద్ధిగా అందుబాటులో ఉంచాలని కలెక్టర్ డీ.కే. బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఉచిత ఇసుక విధానం అమలుపై తీసుకుంటున్న చర్యలను సమీక్షించిన కలెక్టర్, సరఫరా వ్యవస్థను క్రమబద్ధంగా నిర్వహించి వినియోగదారులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని సూచించారు.