News January 10, 2025
జిల్లా వెబ్ సైట్లో అర్హుల జాబితా: కలెక్టర్ ప్రశాంతి

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఖాళీగా ఉన్న ఈ డిస్ట్రిక్ట్ మేనేజర్ పోస్టుకు ఒప్పంద ప్రాతిపదికన పని చేసేందుకు అభ్యర్థుల నుంచి స్వీకరించిన వాటిలో దరఖాస్తులను పరిశీలించిన అనంతరం అర్హుల తాత్కాలిక జాబితా సిద్ధం చేస్తామని కలెక్టర్ ప్రశాంతి శుక్రవారం తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా అధికారిక వెబ్ సైట్ https:///east godavari.ap.gov.in లో ప్రచురించామన్నారు. దీనిపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 16 లోగా తెలపాలన్నారు.
Similar News
News December 2, 2025
ఫ్లాగ్ డే నిధుల సేకరణలో ప్రజల భాగస్వామ్యం కీలకం: కలెక్టర్

డిసెంబర్ 7వ తేదీన నిర్వహించే సాయుధ దళాల ఫ్లాగ్ డే సందర్భంగా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరాళాలు అందించాలని కలెక్టర్ కీర్తి చేకూరి కోరారు. సోమవారం ఆమె స్వయంగా స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా సైనిక్ సంక్షేమ అధికారికి తన విరాళాన్ని అందజేశారు. గత ఏడాది స్వయం సహాయక సంఘాల మహిళల భాగస్వామ్యం అభినందనీయం అని, ఈ ఏడాది కూడా అందరూ మరింత ఉత్సాహంగా విరాళాలు ఇవ్వాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.