News June 13, 2024

జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైన బడులు

image

ఏప్రిల్ 24వ తేదీన వేసవి సెలవుల కారణంగా మూతబడిన పాఠశాలలు గురువారం బడిగంట మోగడంతో పున.. ప్రారంభమయ్యాయి. నేటి ఉదయం 8:30 నిమిషాలకే విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ముస్తాబు చేసి బడులకు పంపారు. మరోవైపు జిల్లా విద్యాశాఖ అధికారులు బడి ప్రారంభం నాటి నుంచే విద్యా కానుక కిట్లను పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు.

Similar News

News December 3, 2025

డ్రైవింగ్‌లో మొబైల్ వాడకం ప్రాణాంతకం: ఎస్పీ విక్రాంత్

image

డ్రైవింగ్ చేస్తూ మొబైల్ ఫోన్ వాడటం ప్రాణాంతకమని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ మంగళవారం హెచ్చరించారు. జనవరి నుంచి నవంబర్ 30 వరకు జిల్లాలో 925 మొబైల్ డ్రైవింగ్ కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించి, రోడ్డు నియమాలు పాటించాలని ఎస్పీ సూచించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.