News May 4, 2024

జిల్లా వ్యాప్తంగా 13,536 మందికి పోస్టల్ బ్యాలెట్లు: కలెక్టర్

image

సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా 13,536 మంది ఉద్యోగ ఉపాధ్యాయులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.విజయరామరాజు తెలిపారు. శుక్రవారం కడపలోని జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. 14,640 మంది ఉద్యోగుల్లో 13,536 మంది మే 5, 6, 7 తేదీల్లో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోనున్నట్లు తెలిపారు. డీఆర్ఓ గంగాధర్ గౌడ్ పాల్గొన్నారు.

Similar News

News December 9, 2025

వైసీపీ హయాంలోనే కల్తీ నెయ్యి సరఫరా: లింగారెడ్డి

image

వైసీపీ హయాంలోనే టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి ఆరోపించారు. ఆయన సోమవారం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అప్పట్లో టీటీడీ నెయ్యి సరఫరాలో నిబంధనలు సడలించారన్నారు. వేల కిలోమీటర్ల దూరంలోని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఉనికిలో లేని కంపెనీల నుంచి నెయ్యి కొనుగోలు చేశారన్నారు. టీటీడీ పవిత్రత, భక్తుల మనోభావాలు, ఆరోగ్యాలు దెబ్బతినేలా చేశారన్నారు.