News December 29, 2024
జూబ్లీహిల్స్‌లో 4 పబ్‌లకు అనుమతి లేదు!

న్యూ ఇయర్ వేడుకలకు హైదరాబాద్ నగరం ముస్తాబవుతోంది. జూబ్లీహిల్స్‌లో మొత్తం 36 పబ్ లు ఉండగా.. ఇందులో నాలుగింటికి పోలీసులు అనుమతులు నిరాకరించారు. హార్డ్ కప్, అమ్నేషియా, బ్రాడ్ వే, బేబీలాన్ పబ్‌లకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. గతంలో ఆయా పబ్‌లలో జరిగిన గొడవలు, పోలీసు కేసుల కారణంగా వాటిపై ఆంక్షలు విధిస్తూ అనుమతి ఇవ్వడం లేదని పోలీసులు స్పష్టం చేశారు. అర్ధరాత్రి ఒంటి గంటలోగా వేడుకలు ముగించాలని పేర్కొన్నారు.
Similar News
News November 22, 2025
హైదరాబాద్: కొత్త DCC ప్రెసిడెంట్లు వీళ్లే!

ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కొత్తగా డీసీసీ ప్రెసిడెంట్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తవారికే అవకాశం ఇవ్వడం విశేషం. ఖైరతాబాద్‌కు యువ నాయకుడు మోత రోహిత్‌కు DCC బాధ్యతలు అప్పగించింది.
జిల్లాల వారీగా చూస్తే..
హైదరాబాద్: సయ్యద్ ఖలీద్ సైఫుల్లా
ఖైరతాబాద్: మోత రోహిత్ ముదిరాజ్
మేడ్చల్: తోటకూర వజ్రేశ్ యాదవ్
సికింద్రాబాద్: దీపక్ జాన్
వికారాబాద్: దారా సింగ్ యాదవ్
News November 22, 2025
హైదరాబాద్: కొత్త DCC ప్రెసిడెంట్లు వీళ్లే!

ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కొత్తగా డీసీసీ ప్రెసిడెంట్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్తవారికే అవకాశం ఇవ్వడం విశేషం. ఖైరతాబాద్‌కు యువ నాయకుడు మోత రోహిత్‌కు DCC బాధ్యతలు అప్పగించింది.
జిల్లాల వారీగా చూస్తే..
హైదరాబాద్: సయ్యద్ ఖలీద్ సైఫుల్లా
ఖైరతాబాద్: మోత రోహిత్ ముదిరాజ్
మేడ్చల్: తోటకూర వజ్రేశ్ యాదవ్
సికింద్రాబాద్: దీపక్ జాన్
వికారాబాద్: దారా సింగ్ యాదవ్
News November 22, 2025
ముగిసిన నామినేషన్ల ప్రక్రియ: కలెక్టర్

మహేశ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ బోర్డు ఆప్ డైరెక్టర్ల ఎన్నికల నామినేషన్ స్వీకరణ ప్రక్రియ పూర్తయింది. 48 మంది నుంచి 66 నామినేషన్లు స్వీకరించినట్లు జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఎన్నికలకు సంబంధించి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నామినేషన్లు స్వీకరించినట్లు చెప్పారు. శనివారం 12 మంది అభ్యర్ధులు 14 సెట్ల నామినేషన్లు వేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.


