News October 16, 2024
జోనల్ పోటీలకు సిద్ధమైన రెస్క్యూ స్టేషన్

నేటి నుంచి సింగరేణి జోనల్ లెవెల్ రెస్క్యూ పోటీలు యైటింక్లైన్ లైన్ కాలనీ రెస్క్యూ స్టేషన్‌లో ప్రారంభం కానున్నాయి. ఇందులో రామగుండం ఏరియా-1, 2, 3, ALP, శ్రీరాంపూర్, బెల్లంపల్లి, మందమర్రి, భూపాలపల్లి, కొత్తగూడెం, ఎల్లందు, మణుగూరు జట్లు పాల్గొంటాయి. ఈరోజు, రేపు జరిగే ఈ పోటీలకు సంస్థ C&MDబలరాం, ఉన్నతాధికారులు వెంకటేశ్వర రెడ్డి, భూషణ్ ప్రసాద్, ఉమేష్, సావర్కర్ తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొననున్నారు.
Similar News
News December 13, 2025
KNR: స్వచ్ఛ హరిత రేటింగ్.. 8 పాఠశాలలు ఎంపిక

‘స్వచ్ఛ ఏవం హరిత విద్యాలయ’ రాష్ట్ర స్థాయి రేటింగ్కు కరీంనగర్ జిల్లా నుంచి 8 పాఠశాలలు ఎంపికయ్యాయి. ఈ సందర్భంగా
కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్, డీఈఓ అశ్విని తానాజీ వాకడే ఎంపికైన ప్రధానోపాధ్యాయులను అభినందించారు. క్యాంపు కార్యాలయంలో వారికి ప్రశంసా పత్రాలు అందించారు. రాష్ట్ర స్థాయిలోనూ వంద శాతం మార్కులు సాధించాలని కలెక్టర్ ఆకాంక్షించారు.