News November 30, 2024
టికన్సల్ట్ కృషి ప్రశంసించిన మంత్రి శ్రీధర్ బాబు

టికన్సల్ట్ కొలాబొరేషన్ కాంక్లేవ్ 2024ని మత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. సమావేశంలో ఆవిష్కరణలు, అభివృద్ధికి నూతన మార్గాలు చూపించే 117 ఒప్పందాలు కుదిరాయి. ఈ కార్యక్రమం టి-హబ్లో నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. టికన్సల్ట్, ఆ సంస్థ వ్యవస్థాపకుడు సుందీప్ కుమార్ మక్తాలా చేసిన కృషిని ప్రశంసించారు. ఆవిష్కర్తలతో పెట్టుబడిదారులను కలిపే క్రమంలో టికన్సల్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు.
Similar News
News November 19, 2025
రేపు నాంపల్లి సీబీఐ కోర్టుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు HYDకు రానున్నారు. ఉదయం తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి చేరుకుని, అక్కడి నుంచి నగరానికి వస్తారు. బేగంపేట్ నుంచి నేరుగా నాంపల్లి CBI కోర్టులో హాజరవుతారు. అనంతరం లోటస్ పాండ్కు, తిరిగి బేగంపేట్ నుంచి బెంగళూరుకు వెళ్తారు. యలహంక నివాసంలో రోజువారీ కార్యక్రమాలు కొనసాగిస్తారని ఆ పార్టీ ప్రతినిధులు తెలిపారు.
News November 19, 2025
నాంపల్లి కోర్టులో ఐబొమ్మ రవి బెయిల్, కస్టడీపై విచారణ

నాంపల్లి కోర్టులో ఐ బొమ్మ రవికి సంబంధించిన కస్టడీ పిటిషన్పై ఇవాళ విచారణ జరగనుంది. రవిపై పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు నిందితుడు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నిన్న ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, ఇవాళ్టికి వాయిదా వేసింది. ఇవ్వాళ ఇరు వాదనల విచారించి తీర్పు ఇవ్వనుంది.