News November 30, 2024

టికన్సల్ట్ కృషి ప్రశంసించిన మంత్రి శ్రీధర్ బాబు

image

టికన్సల్ట్ కొలాబొరేషన్ కాంక్లేవ్ 2024ని మత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. సమావేశంలో ఆవిష్కరణలు, అభివృద్ధికి నూతన మార్గాలు చూపించే 117 ఒప్పందాలు కుదిరాయి. ఈ కార్యక్రమం టి-హబ్‌లో నిర్వహించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. టికన్సల్ట్, ఆ సంస్థ వ్యవస్థాపకుడు సుందీప్ కుమార్ మక్తాలా చేసిన కృషిని ప్రశంసించారు. ఆవిష్కర్తలతో పెట్టుబడిదారులను కలిపే క్రమంలో టికన్సల్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు.

Similar News

News January 16, 2026

HYD నగరానికి పెరుగుతున్న వలసలు.. కారణం ఇదేనా!

image

HYDకు వలసలు ఆగటం లేదు. నగర విస్తరణ వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రస్తుత పరిధిలో జనాభా ఇప్పటికే సుమారు 1.4 కోట్లకు చేరినట్లు అంచనాలు చెబుతున్నాయి. ఉపాధి, విద్య, వైద్య, ఐటీ రంగాల్లో అవకాశాలు, బతుకుదెరువు కోసం ప్రధాన కారణంగా నగరానికి నిరంతర వలస కొనసాగుతోంది. దీంతో ట్రాఫిక్, మౌలిక సదుపాయాలు, నివాస వసతులపై ఒత్తిడి పెరుగుతోంది.