News January 30, 2025
టీచర్లకు కర్నూలు డీఈవో సూచనలు

ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలో పనిచేస్తున్న (తెలుగు,ఉర్దూ కన్నడ) సెకండరీ గ్రేడ్ టీచర్లు TISలో 30వ తేదీలోగా తమ వివరాలను నమోదు చేసుకోవాలని డీఈవో శామ్యూల్ పాల్ తెలిపారు. ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా TISలో పనిచేస్తున్న వారిలో 19 మంది ఇంకా నమోదు చేసుకోలేదని, మరో 99 మంది తమ వివరాలను అసంతృప్తిగా నమోదు చేశారని ఆయన వివరించారు.
Similar News
News November 28, 2025
ఓటర్ల మ్యాపింగ్లో పొరపాట్లకు తావివ్వరాదు:కలెక్టర్

కర్నూలు జిల్లాలో జరుగుతున్న ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియలో తప్పులు చోటుచేసుకోకుండా చూడాలని జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా. సిరి బిఎల్వోలకు ఆదేశాలు జారీ చేశారు. ముందుగా టేబుల్ టాప్ ఎక్సర్సైజ్ పూర్తిచేసి అనంతరం ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలు సేకరించాలని గురువారం సూచించారు. మరణించినవారి పేర్లు, అందుబాటులోలేని ఓటర్ల వివరాలు, నోటీసులు జారీచేసి తొలగించే చర్యలు తీసుకోవాలన్నారు.