News April 17, 2025

టెక్కలిలో ఓ వ్యక్తి సూసైడ్

image

టెక్కలి ఎన్టీఆర్ కాలనీ 7వ లైన్‌లో నివాసముంటున్న ముడిదాన కేశవరావు(38) అనే వ్యక్తి బుధవారం రాత్రి సూసైడ్ చేసుకున్నాడు. నందిగాం మండలం హుకుంపేటకు చెందిన ఈయన టెక్కలిలో ఉంటున్నాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. భార్య కొన్నేళ్ల క్రితం మృతిచెందగా కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని టెక్కలి పోలీసులు పరిశీలించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 22, 2026

శ్రీకాకుళం జిల్లాలో టుడే టాప్ న్యూస్ ఇవే

image

ఎల్.ఎన్.పేట: ఈ రైతు ఐడియాకు వావ్ అనాల్సిందే !
ఎచ్చెర్ల: గుంతలేని దారి చూసేదెప్పుడు ?
శ్రీకూర్మంలో అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే శంకర్
వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది: టీడీపీ
బొడ్డేపల్లి రాజ్ గోపాల్ కు నేతల నివాళులు
శ్రీకాకుళం: దారుణంగా పడిపోయిన టమాట ధరలు
ఇచ్ఛాపురం: కుమారుడి కోసం దాచిన డబ్బు.. అగ్నికి ఆహుతి
శ్రీకాకుళం: ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం

News February 22, 2026

శ్రీకాకుళం జడ్పీలో పీజీఆర్‌ఎస్ కార్యక్రమం

image

శ్రీకాకుళంలో జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు తమ సమస్యలపై నేరుగా లేదా Meekosam.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా అర్జీలు సమర్పించవచ్చన్నారు. అర్జీల స్థితిగతులను 1100 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చని ఆయన సూచించారు.