News March 8, 2025
టెక్కలిలో రైలు ఢీకొని వృద్ధుడు మృతి

టెక్కలి మండలం ధర్మనీలాపురానికి చెందిన కృష్ణారావు(65) శనివారం సాయంత్రం గుర్తు తెలియని రైలు ఢీకొని మృతిచెందాడు. స్థానికుల వివరాల మేరకు గ్రామానికి చెందిన కృష్ణారావు రైలు పట్టాలు దాటుతుండగా గుర్తు తెలియని రైలు ఢీకొనడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడని చెప్పారు. అనంతరం కుటుంబీకులకు సమాచారం అందించారు. దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News April 17, 2026
శ్రీకాకుళం: ‘మహిళలు ఆర్థిక ప్రగతి సాధించాలి’

స్వయం సహాయ సంఘాల మహిళలు ఆర్థిక ప్రగతి సాధించాలని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్ శైలజ అన్నారు. శ్రీకాకుళం నగర పాలక సంస్థ పట్టణ మహిళా సమాఖ్య నెలవారీ సమీక్ష సమావేశం మహిళా సమాఖ్య కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. సుస్థిర జీవనోపాధుల కల్పన ధ్యేయంగా పనిచేస్తున్నామన్నారు. రుణ ప్రణాళికలు సిద్ధం చేసి బ్యాంకు రుణాలతో అనుసంధానం చేయాలన్నారు.