News October 24, 2024
టెక్కలి కోర్టుకు హాజరైన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్

టెక్కలి సీనియర్ సివిల్ జడ్జి కోర్టుకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, ఆయన తల్లి లీలావతి, సోదరుడు దువ్వాడ శ్రీధర్‌లు గురువారం హాజరయ్యారు. దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి వేసిన డొమెస్టిక్ వయలెన్స్ పిటిషన్‌పై వారు కోర్టుకు వెళ్లారు. కొద్ది రోజులు క్రితం దువ్వాడ శ్రీనివాస్ కుటుంబంలో వివాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన భార్య వాణి కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.
Similar News
News November 24, 2025
నేడు ప్రజా ఫిర్యాదు నమోదు కార్యక్రమం: కలెక్టర్

ప్రజా ఫిర్యాదులు నమోదు, పరిష్కార వేదిక కార్యక్రమం శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నేడు నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రజలు https://Meekosam.ap.gov.in వెబ్ సైట్లో ఫిర్యాదులు నమోదు చేసుకోవచ్చన్నారు.