News March 2, 2025
టెక్కలి: పెరిగిన చికెన్ ధరలు.. కేజీ రూ.225

చికెన్ ధరలు మళ్లీ పెరిగాయి. ఆదివారం నాటికి శ్రీకాకుళం జిల్లాలో లైవ్ చికెన్ కేజీ రూ.125 ఉండగా, స్కిన్(రూ.205), స్కిన్ లెస్ (రూ.225) అమ్మకాలు చేపట్టారు. బర్ద్ ఫ్లూ భయంతో మాంసాహార ప్రియులు చికెన్ కొనుగోలపై ఆసక్తి కనబరచక పోవడంతో చికెన్ ధరలు తగ్గాయి తాజాగా మూడు రోజుల వ్యవధిలో చికెన్ ధర సుమారు రూ.25 పెరగడంతో ఆదివారం నాటికి టెక్కలిలో కిలో చికెన్ రూ.220(స్కిన్‌లెస్) అమ్మకాలు చేపట్టారు.
Similar News
News December 8, 2025
SKLM: నేడు యథావిధిగా PGRS- కలెక్టర్

ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. అర్జీదారులు వారి సమస్యలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్సైట్ ను వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. అర్జీలు సమర్పించిన అనంతరం 1100 నంబర్ కు నేరుగా ఫోన్ చేసి, వినతులకు సంబంధించిన స్థితి సమాచారం తెలుసుకోవచ్చని అన్నారు.