News September 22, 2024

టెక్కలి: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

టెక్కలి పాత హైవేపై రోడ్డు ఆక్సిడెంట్‌లో ఓ యువకుడు శనివారం సాయంత్రం మృతి చెందారు. సరుబుజ్జిలి మండలం పురుషోత్తపురం గ్రామానికి చెందిన రావివలస మల్లేశ్వరరావు(32) అనే వ్యక్తిగా గుర్తించారు. అతడు రెండు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సంతబొమ్మాళికి వచ్చి తిరిగి వెళ్తుండగా టెక్కలి ఆట్ నుంచి దూకి తప్పించుకునే క్రమంలో లారీ ఢీకొంది. పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News December 8, 2025

SKLM: నేడు యథావిధిగా PGRS- కలెక్టర్

image

ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదిక శ్రీకాకుళం జిల్లా పరిషత్ కార్యాలయంలో సోమవారం జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. అర్జీదారులు వారి సమస్యలు నమోదు చేసుకోవడానికి Meekosam.ap.gov.in వెబ్సైట్ ను వినియోగించుకోవాలని ఆయన పేర్కొన్నారు. అర్జీలు సమర్పించిన అనంతరం 1100 నంబర్ కు నేరుగా ఫోన్ చేసి, వినతులకు సంబంధించిన స్థితి సమాచారం తెలుసుకోవచ్చని అన్నారు.