News July 16, 2024
టెక్స్ టైల్ అసోసియేషన్ నాయకులతో మంత్రి సమావేశం

టెక్స్ టైల్ అసోసియేషన్ నాయకులతో బీసీ సంక్షేమ, చేనేత జోలి శాఖ మంత్రి సవిత సమావేశం నిర్వహించారు. సోమవారం వెలగపూడి సచివాలయంలో మంత్రి సవిత అసోసియేషన్ నాయకులతో సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. చేనేత రంగానికి ప్రభుత్వం అవసరమైన సహాయ సహకారాలు అందిస్తుందని మంత్రి పేర్కొన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.
Similar News
News November 20, 2025
రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలకు అమీనా ఎంపిక

అనంతపురం పట్టణం శారద మున్సిపల్ హైస్కూల్ విద్యార్థి అమీనా అండర్-14 వాలీబాల్ విభాగంలో రాష్ట్రస్థాయి పోటీలకు ఎన్నికైనట్లు హెచ్‌ఎం లక్ష్మీనరసు తెలిపారు. రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలలో ప్రతిభ కనబరచి జాతీయ పోటీలకు వెళ్లాలని హెచ్‌ఎం లక్ష్మీనరసు, పీడీలు విజయశ్రీ, జ్యోతి ఆకాంక్షించారు. సీనియర్ ఉపాధ్యాయులు రాధిక, సుష్మలత, తులసిరెడ్డి, ఉపాధ్యాయ బృందం ఆమెను అభినందించారు.