News May 24, 2024
టేక్మాల్: అనుమానాస్పదంగా వ్యక్తి మృతి.. కేసు నమోదు

వైన్స్ ముందు అనుమానాస్పదంగా వ్యక్తి మృతిచెందిన ఘటన టేక్మాల్‌లో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఎక్లాస్‌పూర్ గ్రామానికి చెందిన గుంటి రాజు(30) టేక్మాల్‌లోని కొనుగోలు కేంద్రానికి వడ్లు అమ్మడానికి తీసుకొచ్చాడు. రాత్రి ఇంటికి రాకపోగా శుక్రవారం ఉదయం టేక్మాల్ వైన్స్ ముందు విగతజీవిగా పడి ఉన్నాడని బంధువుల పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Similar News
News November 21, 2025
మెదక్: ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి: కలెక్టర్

స్థానిక ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు అందరూ సిద్ధంగా ఉండాలని రాహుల్ రాజ్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం అధికారులతో గూగుల్ మీట్ నిర్వహించారు. జిల్లాలో 492 గ్రామ పంచాయతీలు, 4,220 వార్డులకు ఎన్నికల కమిషన్ ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా అధికారులందరూ సంసిద్ధంగా ఉండాలని ఆదేశించారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. అధికారులు ఎల్లయ్య, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.