News February 26, 2026

ట్రంప్ కొత్త టారిఫ్స్: 15% కంటే ఎక్కువే..!

image

ట్రంప్ విధించిన అధిక టారిఫ్స్‌ను సుప్రీంకోర్టు కొట్టేయడంతో ట్రంప్ మరో కొత్త ప్లాన్‌తో సిద్ధమవుతున్నారు. ఇటీవల ప్రకటించిన 15% గ్లోబల్ టారిఫ్స్ అన్ని దేశాలకూ ఒకేలా ఉండవని అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ జేమీసన్ గ్రీర్ స్పష్టం చేశారు. కొన్ని దేశాలకు అంతకంటే ఎక్కువే ఉండే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. సరైన సమయంలో వాటిని ప్రకటిస్తామన్నారు. ఇది ఇప్పుడు గ్లోబల్ ట్రేడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

Similar News

News April 12, 2026

‘ఇంటి గుట్టు లంకకు చేటు’.. తెలుసుకోండి!

image

కుటుంబ రహస్యాలను బయటపెట్టడం వల్ల సొంతవారికే తీవ్ర నష్టం కలుగుతుందని చెప్పే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తాం. రామాయణంలో విభీషణుడు లంక రక్షణ వ్యవస్థ గురించి రాముడికి చెబుతారు. అలాగే తన సోదరుడు రావణుడు, ఆయన పిల్లలు ఇంద్రజిత్తు, అతికాయుడి బలాల గురించి వివరిస్తారు. దీనివల్లే లంక నాశనమైంది. మన ఇంటి గోప్యతను కాపాడుకోవడం ఎంత ముఖ్యమో ఈ సామెత వివరిస్తుంది.
<<-se>>#EPICSAYINGS<<>>

దేశాల వారీగా అత్యధిక ఉష్ణోగ్రతలు

image

*అమెరికా- 56.7 డిగ్రీలు (1913)
*ట్యునీషియా- 55 (1931)
*కువైట్- 54 (2016)
*ఇరాన్- 54 (2017)
*ఇజ్రాయెల్- 54 (1942)
*ఇరాక్- 53.9 (2016)
*పాకిస్థాన్- 53.7 (2017)
*యూఏఈ- 52.1 (2002)
*భారత్- 50.6 (2016)