News October 21, 2024

ట్రాక్టర్ బోల్తా..  ఇద్దరు వ్యక్తులు మృతి

image

కొనిజర్ల మండలం తనికెళ్ల సమీపంలోని బొడియ తండా కట్టేబోడు బ్రిడ్జి వద్ద సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు ట్రాక్టర్ అదుపుతప్పి ఎన్ఎస్పి కాలువలో బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్‌పై  ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను వెలికి తీసి వివరాలను సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు  తెలియాల్సి ఉంది.

Similar News

News February 12, 2026

ఖమ్మం: 116 వార్డుల్లో సంగ్రామం.. రేపే తేలనున్న భవితవ్యం

image

జిల్లాలోని 116 వార్డులకు పోటీ చేసిన అభ్యర్థుల జయాపజయాలు ఈనెల 13న కౌంటింగ్‌ అనంతరం తేలనుంది. జిల్లావ్యాప్తంగా బుధవారం జరిగిన పోలింగ్‌లో 82.5% ఓటింగ్‌ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మొత్తం 1,41,875 మంది ఓటర్లకు గానూ 1,17,043 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓటు వేసిన వారిలో 55,506 మంది పురుషులు, 61,520 మంది మహిళలతో పాటు 17 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. 24,832 మంది ఓటర్లు గైర్హాజరయ్యారు.