News August 13, 2024
ట్రైన్‌లో బ్యాగు చోరీ.. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రత్యక్షం

చెన్నైకి చెందిన కార్తికేయన్‌కు హైదరాబాదులో జాబ్ రావడంతో ఈనెల 8న శబరి ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరగా బ్యాగు చోరీకి గురైంది. నగదుతో పాటు ల్యాప్‌టాప్, సర్టిఫికెట్లు, పలు కార్డులు ఉన్నాయి. దొంగ రూ.3వేలు తీసుకుని బ్యాగును గుడ్స్ ట్రైన్‌లోకి విసిరేశాడు. ఆ ట్రైన్ నేడు స్టీల్ ప్లాంట్‌కు రావడంతో ఓ కార్మికుడు బ్యాగును చూసి యూనియన్ నేత అయోధ్య రామ్‌కు అప్పగించాడు. దానిని బాధితుడికి అప్పగిస్తామని వారు తెలిపారు.
Similar News
News November 19, 2025
మామిడిలోవ హైవేపై యాక్సిడెంట్.. మహిళ మృతి

ఆనందపురం మండలం మామిడిలోవలో బుధవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. హైవే వద్ద నిలిచి ఉన్న లారీని కూరగాయలతో వెళ్తున్న ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన ఆటో డ్రైవర్‌ను ఆస్పత్రికి తరలించారు.