News September 24, 2024
డల్లాస్‌లో కానూరు యువకుడు గుండెపోటుతో మృతి

పెరవలి మండలం కానూరు గ్రామానికి చెందిన చిలుకూరి శ్రీరాఘవ హార్ట్ అటాక్‌తో అమెరికాలోని డల్లాస్‌లో మృతిచెందాడు. మృతుడు ఎమ్మెస్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. ఈ క్రమంలో గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు అతని బంధువులు తెలిపారు. మంగళవారం అతని మృతదేహం స్వగ్రామం కానూరు రానున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News November 24, 2025
భీమవరం: 29న మెగా జాబ్ మేళా

భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల వేదికగా ఈ నెల 29న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్లో గోడపత్రికను ఆమె ఆవిష్కరించారు. ఈ డ్రైవ్‌లో 28కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని, సుమారు 3000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని అర్హులైన యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.