News July 7, 2024

డిగ్రీ ఆరో సెమిస్టర్ ఫలితాలు విడుదల

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో నిర్వహించిన డిగ్రీ ఆరో సెమిస్టర్ పరీక్ష ఫలితాలు శనివారం సాయంత్రం పరీక్షల నియంత్రణ అధికారి నరసింహ చారి విడుదల చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 11,809 మంది విద్యార్థులు పరీక్ష రాయగా అందులో 6,352 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. పరీక్షల ఫలితాలు సంబంధిత వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

Similar News

News November 18, 2025

పాలేరు డ్యామ్ భద్రతపై నిపుణుల బృందం సమీక్ష

image

డ్యామ్ సేఫ్టీ అథారిటీ చైర్మన్ అశోకు మార్ గంజు ఆధ్వర్యంలో నిపుణుల బృందం పాలేరు జలాశయాన్ని పరిశీలించింది. వారు ఆనకట్ట భద్రత కోసం తీసుకోవాల్సిన తక్షణ చర్యలు, శాశ్వత మరమ్మతులపై అధికారులతో చర్చించి సూచనలు చేశారు. దీనిపై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని చైర్మన్ తెలిపారు. ఈ పర్యటనలో ఎస్ఈ సారంగం, ఈఈ రమేష్ రెడ్డి సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.

ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఖమ్మంలో మంత్రి పొంగులేటి పర్యటన
∆} పలు శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష
∆} జిన్నింగ్ మిల్లులలో పత్తి కొనుగోళ్లు నిలిపివేత
∆} పాలేరు, ఖమ్మంలో కల్వకుంట్ల కవిత పర్యటన
∆} వైరా పర్ణశాలలో ప్రత్యేక పూజలు
∆} నేలకొండపల్లి రైతు వేదికలో రైతు నేస్తం కార్యక్రమం
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ ఎదుట BRS నిరసన
∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన