News October 25, 2024

డిచ్‌పల్లి: తెలంగాణ యూనివర్సిటీ VCని కలిసిన DCEB సెక్రటరీ

image

తెలంగాణ విశ్వవిద్యాలయంలో నూతన వైస్ ఛాన్సలర్‌గా బాధ్యతలు స్వీకరించిన టీ. యాదగిరిరావును శుక్రవారం DCEB సెక్రటరీ B. సీతయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా V.C యాదగిరిరావును శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. యూనివర్సిటీ అభివృద్ధికి కృషి చేయాలని సీతయ్య కోరారు.‌ యూనివర్సిటీ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా V.C యాదగిరిరావు తెలిపారు.

Similar News

News November 17, 2025

నిజామాబాద్ జిల్లా వాసికి ‘Unsung Guru’ అవార్డు

image

నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఫుట్‌బాల్ కోచ్ గొట్టిపాటి నాగరాజు ‘Unsung Guru’ అవార్డు అందుకున్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఫుట్‌బాల్ కోచ్ ఇన్ ఇండియా(FFCI) కోల్‌కతాలోని ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఒరిస్సాకు చెందిన ప్రజాప్రతినిధి జగన్నాథ్ మిశ్రా ఈ అవార్డును అందజేశారు. ఫుట్‌బాల్ క్రీడాభివృద్ధి కోసం అంకిత భావంతో ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది.