News January 31, 2025

డివిజనల్ పీఆర్ఓ సేవలు అభినందనీయం: కలెక్టర్

image

ప్ర‌భుత్వానికి, ప్ర‌జ‌ల‌కు మ‌ధ్య వార‌ధైన స‌మాచార శాఖ‌లో ప‌నిచేసే అధికారులు, సిబ్బంది సేవ‌లు అత్యంత కీల‌క‌మ‌ని కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. సుదీర్ఘ‌కాలం స‌మాచార శాఖ‌లో వివిధ హోదాల్లో ప‌నిచేసి డివిజ‌న‌ల్ పీఆర్‌వోగా ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన సుంక‌ర శ్రీనివాస‌రావు దంపతులను కలెక్టర్ ఘనంగా సత్కరించారు. తొలుత స్థానిక విజ‌య‌శ్రీ క‌న్వెన్ష‌న్‌లో శ్రీనివాసరావు పదవీవిరమణ స‌భ‌ జరిగింది. 

Similar News

News February 23, 2026

నేడు మచిలీపట్నంలో ‘మీకోసం’

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ‘మీకోసం’ కార్యక్రమం మచిలీపట్నంలోని కలెక్టరేట్‌లో సోమవారం ఉదయం 10:30 గంటలకు నిర్వహించనున్నారు. ఈ మేరకు కలెక్టర్ డీకే బాలాజీ ఆదివారం ప్రకటన విడుదల చేశారు. జిల్లా ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ఈ కార్యక్రమంలో పాల్గొని సంబంధిత అధికారులకు అర్జీలు అందించి, పరిష్కారం పొందాలని సూచించారు.