News December 31, 2024

డిసెంబర్ 31: హైదరాబాద్‌‌లో సంబరాలు

image

కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ నగరంలో ఈ రోజు రాత్రి సంబరాలు నిర్వహిస్తున్నారు. మ్యూజికల్ ఈవెంట్లకు నిర్వాహకులు పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు. స్నేహితులతో కలిసి యువత సెలబ్రేషన్స్‌కు సిద్ధమైంది. బార్‌లు, పబ్‌లు, హోటళ్లు, ఫామ్ హౌస్‌లు సాయంత్రం 6 నుంచి అర్ధరాత్రి 12.30 వరకు సందడిగా మారనున్నాయి. వేడుకల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.

Similar News

News April 11, 2026

RR: రేపు తేలనున్న ఇంటర్ విద్యార్థుల భవితవ్యం..!

image

ఇంటర్ ఫలితాలు ఆదివారం ఉ.11 గంటలకు విడుదల కానున్న నేపథ్యంలో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. రంగారెడ్డి జిల్లాలో ఈ ఏడాది ప్రథమ సంవత్సరంలో 84,301 మంది, ద్వితీయ సంవత్సరంలో 70,171 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఫలితాల అనంతరం ఒత్తిడికి లోనుకాకుండా విద్యార్థులకు ధైర్యం చెప్పాలని విద్యాశాఖ అధికారులు, తల్లిదండ్రులకు సూచించారు. ఫలితాలను Way2News యాప్‌లో చూసుకోవచ్చు.