News January 11, 2025

డి.హీరేహాళ్: పోలీసుల ఉరుకుల పరుగులు.. 2 గంటల్లో కేసు క్లోజ్ 

image

డి.హీరేహాళ్ మండలం జాజరకల్లుకు చెందిన నలుగురు మైనర్‌లు శనివారం తెల్లవారుజామున ఇంటినుంచి వెళ్లిపోయారు. తల్లితండ్రులు వారిని మందలించారని ఇంటి నుంచి వెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఈ మేరకు తల్లిదండ్రులు ఎస్సై గురుప్రసాద్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆయన జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సీఐ వెంకట రమణ ఆధ్వర్యంలో గాలింపు చేపట్టారు. పిల్లలు కర్ణాటక రాష్ట్రం ఉలిగిలో ఉన్నట్లు గుర్తించి తల్లితండ్రులకు అప్పగించారు.

Similar News

News December 13, 2025

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్ ఆనంద్

image

ఇంజినీరింగ్ శాఖల పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అనంతపురం జిల్లా కలెక్టర్ ఆనంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతపురంలోని కలెక్టరేట్‌లో ఇంజినీరింగ్ శాఖల అధికారులతో ఇంజినీరింగ్ సెక్టార్‌పై జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పంచాయతీరాజ్ శాఖ పరిధిలో చేపడుతున్న రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం, విలేజ్ హెల్త్ క్లినిక్‌ల భవన నిర్మాణాలు మార్చి నాటికి పూర్తీ చేయాలని ఆదేశించారు.