News February 25, 2026
డీడీకేవై లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్

వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న ప్రధాన మంత్రి డీడీకేవై (DDKY) కార్యక్రమం డిస్ట్రిక్ట్ యాక్షన్ ప్లాన్‌ల పురోగతిపై నిర్వహించిన ఉన్నత స్థాయి వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్ పాల్గొన్నారు. కార్యక్రమ అమలు, ఆర్థిక-భౌతిక పురోగతి, లక్ష్య సాధనపై సమీక్ష నిర్వహించారు. రైతుల ఆదాయ వృద్ధి కోసం కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు.
Similar News
News April 12, 2026
BRS పై MP అర్వింద్ ధర్మపురి హాట్ కామెంట్స్

BRSపై MP అర్వింద్ ధర్మపురి ఆదివారం హాట్ కామెంట్స్ చేశారు. తన దృష్టిలో రాజకీయంగా కేసీఆర్ అనే లీడర్ లేరని, BRS అంతమైపోయిందన్నారు. BRS అంటే కరప్షన్, డ్రగ్స్ అని విమర్శిస్తూ వాళ్లతో BJP పొత్తు అనే అంశమే రాదని ఆయన వ్యాఖ్యానించారు. ఇక CM రేవంత్ రెడ్డి కవిత పార్టీకి ఫండింగ్ చేస్తున్నారని అందుకే కవిత కాంగ్రెస్ గురించి మాట్లాడటం లేదని ఆరోపించారు.