News April 10, 2025

డైట్‌లో లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పల్లిపాడు ప్రభుత్వ డైట్ కళాశాలలో డిప్యుటేషన్(యఫ్.యస్.టి.సి)పై లెక్చరర్స్‌గా పనిచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ కె.వెంకటేశ్వరరావు తెలిపారు. డైట్‌లో 27 సాధారణ అధ్యాపకులు, ఉర్దూ 22 , ఉపన్యాసకులు 5 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. ఈ పోస్టులకు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని వారు అర్హులని తెలిపారు.

Similar News

News December 2, 2025

నెల్లూరు: 289 హెక్టార్లలో మునిగిన వరి నాట్లు.!

image

దిత్వా తుఫాన్‌తో నెల్లూరు జిల్లాలో 289 హెక్టార్లలో వరినాట్లు మునిగి పోయాయి. రబీ సీజన్ ప్రారంభంలో వర్షాలు కురుస్తుండగా పిలక దశలో ఉన్న నాట్లు నీట మునిగాయి. బుచ్చి, కొడవలూరు, కావలి, కోవూరు, సంగం మండలాల పరిధిలో 26 గ్రామాల్లో 81 హెక్టార్లలో నర్సరీ దశ, 208 హెక్టార్లలో వరి పంట నీట మునిగింది. అయితే 333 మంది రైతులు తీవ్రంగా నష్టపోయారని వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనాలు రూపొందించింది.