News November 27, 2024

డోన్ రైల్వే స్టేషన్ ఫ్లాట్‌ఫారం సమీపంలో మృతదేహం

image

డోన్ రైల్వే స్టేషన్ 4f ఫ్లాట్‌ఫారం సమీపంలో యువకుని(23) మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడు ప్యాపిలి మండలం రాచర్లకు చెందిన యువకుడిగా పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాల కోసం జీఆర్‌పీ ఎస్ఐ 9030481295ను సంప్రదించాలని కోరారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News December 10, 2025

పీజీఆర్‌ఎస్‌ మండల కార్యాలయాల్లోనే: కలెక్టర్

image

ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్‌ఎస్‌ (ప్రజా సమస్యల పరిష్కారం) కార్యక్రమాన్ని మండల తహశీల్దార్ కార్యాలయాల్లోనే కొనసాగిస్తున్నామని కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఎ.సిరి తెలిపారు. ప్రజలు సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని, సమస్యలను లిఖితపూర్వకంగా మండల కార్యాలయంలో ఇస్తే రసీదు జారీ చేసి గడువులోగా పరిష్కారం చూపుతామని స్పష్టం చేశారు.