News November 20, 2024
డ్రోన్ డ్రివెన్ పోలీసింగ్‌కు శ్రీకారం: ప్రకాశం SP

జిల్లా పోలీసులు అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకొని డ్రోన్ కెమెరాల వినియోగంలో నిష్ణాతులుగా తీర్చిదిద్దే ఉద్దేశ్యంతో జిల్లా ఎస్పీ ప్రత్యేక శిక్షణా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా.. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మహిళా పోలీస్ కానిస్టేబుల్స్‌కు ఎస్పీ దామోదర్ స్వయంగా డ్రోన్ ఆపరేట్ చేసి ఏవిదంగా వాడాలో తెలిపారు. ఏయే కోణాల్లో వాడాలి తదితర అంశాలపై మహిళా కానిస్టేబుల్స్‌కి వివరించారు.
Similar News
News November 23, 2025
ఒంగోలు: LLR మేళా సక్సెస్.. అందరూ అర్హులే!

ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో దివ్యాంగుల కోసం నిర్వహించిన LLR మేళా విజయవంతమైంది. జేసీ గోపాలకృష్ణ ఆదేశాల మేరకు రవాణా శాఖ అధికారులు కలెక్టర్ కార్యాలయం వద్ద LLR మేళా నిర్వహించారు. ఈ మేళాలో మొత్తం 57 మంది పాల్గొని దరఖాస్తులు సమర్పించగా.. 57 మంది ఉత్తీర్ణులు అయినట్లు రవాణా శాఖ అధికారులు సంబంధిత పత్రాలను దివ్యాంగులకు అందజేశారు.