News February 17, 2025

తంగళ్ళపల్లి: డైట్ మెనూ ప్రకారం భోజనం పెట్టాలి: కలెక్టర్

image

విద్యార్థులకు కామన్ డైట్ మెనూ ప్రకారం భోజనాలు పెట్టాలని సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. తంగళ్లపల్లిలోని మైనార్టీ సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాలయాన్ని సోమవారం పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పబ్లిక్ పరీక్షల దృష్ట్యా విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి నిత్యం చదివించాలని ఆదేశించారు. ప్రిన్సిపాల్ రుసా, సిబ్బంది పాల్గొన్నారు.

Similar News

News March 24, 2025

ఆత్మకూరు: క్షణికావేశం.. తీరని శోకం..!

image

జూరాల ప్రాజెక్టులో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కర్ణాటక, బీజాపూర్‌కు చెందిన సుజయ్ కులకర్ణి హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. 2 నెలల క్రితం పెళైంది. గత శుక్రవారం జూరాల ప్రాజెక్టుకు వచ్చి వారి నాన్నకి ఫోన్ చేసి తాను ఇక్కడ ఉన్నట్లు చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

News March 24, 2025

‘ఎల్2 ఎంపురాన్’ విడుదల.. కాలేజీకి సెలవు!

image

మోహన్‌లాల్ హీరోగా పృథ్వీరాజ్ తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ‘ఎల్2 ఎంపురాన్’ విడుదలకు ముందే భారీగా కలెక్షన్లు రాబడుతోంది. అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్‌లో ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా రూ.58 కోట్లు వచ్చినట్లు సినీవర్గాలు ప్రకటించాయి. అలాగే, బెంగళూరులోని ఓ కాలేజీ యాజమాన్యం విడుదల రోజైన ఈనెల 27న సెలవు ప్రకటించి విద్యార్థులకు ఉచితంగా టికెట్లు ఇచ్చినట్లు పేర్కొన్నాయి.

News March 24, 2025

ఆత్మకూరు: క్షణికావేశం.. తీరని శోకం..!

image

జూరాల ప్రాజెక్టులో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కర్ణాటక, బీజాపూర్‌కు చెందిన సుజయ్ కులకర్ణి హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. 2 నెలల క్రితం పెళైంది. గత శుక్రవారం జూరాల ప్రాజెక్టుకు వచ్చి వారి నాన్నకి ఫోన్ చేసి తాను ఇక్కడ ఉన్నట్లు చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది.

error: Content is protected !!