News October 19, 2024

తడ: విష పురుగు కాటుతో బాలిక మృతి

image

తడ మండలంలో శనివారం విషాదం నెలకొంది. కారూరు గ్రామంలో ఓ బాలికను విష పురుగు కాటు వేయడంతో మృతి చెందిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. తడ పోలీసుల సమాచారం మేరకు.. గ్రామంలో నివసిస్తున్న ప్రభాకరన్ ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నట్లు తెలిపారు. కుమార్తె యోగశ్రీని శనివారం తెల్లవారు జామున విష పురుగు కాటు వేసింది. ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. 

Similar News

News November 19, 2025

బెంగళూరు చేరుకున్న నారా భువనేశ్వరి

image

నాలుగు రోజుల కుప్పం నియోజకవర్గ పర్యటన నిమిత్తం నారా భువనేశ్వరి బెంగళూరు చేరుకున్నారు. అక్కడి విమానాశ్రయంలో బెంగళూరు టీడీపీ ఫోరం సభ్యులతో పాటు నేతలు ఘన స్వాగతం పలికారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన నారా భువనేశ్వరి ద్రవిడ విశ్వవిద్యాలయానికి మధ్యాహ్నం 2గంటలకు చేరుకోనున్నారు. వర్సిటీలో విద్యార్థులు, మహిళా పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు.