News June 29, 2024
తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాలి: ఆనం

నెల్లూరు జిల్లాలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని జడ్పీ ఛైర్‌పర్సన్ఆ నం అరుణమ్మ అధికారులను ఆదేశించారు. నెల్లూరు జడ్పీ ఆఫీసులో స్థాయీ సంఘ సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణమ్మ మాట్లాడుతూ.. తాగునీటి పథకాలకు సంబంధించి గుత్తేదారులకు వెంటనే బిల్లులు చెల్లించాలన్నారు.
Similar News
News November 19, 2025
మర్రిపాడు: నవోదయ విద్యార్థిని ఆత్మహత్య..UPDATE

మర్రిపాడు మండలం, కృష్ణాపురం నవోదయ విద్యాలయంలో దారుణం చోటు చేసుకుంది.10వ తరగతి చదువుతున్న ప్రణీత (14) అనే విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అర్ధరాత్రి 2 సమయంలో మెట్ల కమ్ములకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న బాలికను చూసి ఆయమ్మ ప్రిన్సిపల్‌కి సమాచారం ఇచ్చింది. బాలిక ప్రణీత కావలి రూరల్ అడవిరాజుపాలెం గ్రామం. బాలిక తండ్రి కొండాపురం ఎంఈఓగా పనిచేస్తున్నారు.