News December 3, 2024

తాడిచెట్లపాలెం-చినవాల్తేర్ మధ్య మెట్రో స్టేషన్లు ఇవేనా..!(కారిడార్-3)

image

తాడిచెట్లపాలెం-<<14773164>>చినవాల్తేర్<<>> (6.75kms) మధ్య 7 మెట్రో స్టేషన్లు నిర్మించనున్నట్లు తెలుస్తోంది. న్యూరైల్వే కాలనీ, విశాఖ రైల్వేస్టేషన్, అల్లిపురం జంక్షన్-ఆర్టీసీ కాంప్లెక్స్, సంపత్ వినాయక టెంపుల్,సిరిపురం/VUDA, ఆంధ్రాయూనివర్సిటీ, చిన వాల్తేరు వద్ద స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.

Similar News

News February 11, 2026

మిలాన్ వేడుకల నేపథ్యంలో విశాఖ అంతటా నిఘా

image

మిలాన్, ఐ.ఎఫ్.ఆర్ వేడుకల నేపథ్యంలో నగరంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ముందస్తు జాగ్రత్తగా పోలీసులు అన్ని ప్రధాన కూడళ్లు, రద్దీ ప్రాంతాల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. అంతర్జాతీయ ప్రతినిధుల రాక దృష్ట్యా శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నగరాన్ని హై అలర్ట్‌లో ఉంచినట్లు అధికారులు తెలిపారు.

News February 11, 2026

జీవీఎంసీలో డీసీపీలకు జోన్‌ల కేటాయింపు

image

జీవీఎంసీలో టౌన్ ప్లానింగ్ డీసీపీలకు జోన్లు వారిగా విధులు కేటాయిస్తూ కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాలు జారీ చేశారు.
➣టి.జి.రామ్మోహన్‌కు పెందుర్తి, వెస్ట్ జోన్
➣కె.హరిదాస్ ఈస్ట్ జోన్, నార్త్ జోన్, సౌత్ జోన్
➣సిహెచ్.మధుసూదన్ రావు గాజువాక, అగనంపూడి, అనకాపల్లి జోన్
➣కే.వెంకటేశ్వరరావుకు భీమిలి, మధురవాడ జోన్‌ను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.