News December 21, 2024

తాడిపత్రికి రాష్ట్రస్థాయిలో గోల్డ్ మెడల్

image

తాడిపత్రి మున్సిపాలిటీకి రాష్ట్రస్థాయిలో స్టేట్ ఎనర్జీ కన్సర్వేషన్ అవార్డు దక్కింది. విజయవాడలో జరిగిన సమావేశంలో వీధి దీపాలు, వాటర్ సప్లై ఉపయోగంలో విద్యుత్ ఆదా చేసినందుకు గోల్డ్ మెడల్‌ను ఎనర్జీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ విజయానంద్ చేతులు మీదుగా మున్సిపల్ కమిషనర్ శివరామకృష్ణ అందుకున్నారు. ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, మున్సిపల్ అధికారులను అభినందించారు.

Similar News

News December 18, 2025

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో గుత్తి వాసుల ప్రతిభ

image

బాపట్లలో ఈ నెల 13, 14వ తేదీలలో రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. రాష్ట్రంలోని ఆయా ప్రాంతాలకు చెందిన సుమారు 800 మంది అథ్లెట్స్ పాల్గొన్నారు. గుత్తి ఆర్ఎస్‌కు చెందిన రైల్వే ఉద్యోగి కృష్ణ పరుగు పందెంలో గోల్డ్ మెడల్ సాధించారు. గుత్తి కోట ఉన్నత పాఠశాల పీఈటీ హాజీ మలంగ్ 5 కిలోమీటర్ల నడక, జావెలిన్ త్రోలో సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సాధించారు.