News August 23, 2024
తాడిపత్రిలో ఎయిర్ స్ట్రిప్ నిర్మాణమయ్యేనా?

కొత్తగా ఏడు ఎయిర్ పోర్టుల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఇందులో అనంతపురం జిల్లా కూడా ఉంది. ఆయా జిల్లాలలో ఎయిర్ పోర్టుల నిర్మాణానికి ఉన్న అనుకూలతలపై అధ్యయనానికి కేంద్ర పౌరవిమానయానశాఖ అంగీకరించింది. కాగా ఇటీవల తాడిపత్రిలో ఎయిర్ పోర్ట్ లేదా ఎయిర్ స్ట్రిప్ నిర్మించే అంశంపై పరిశీలిస్తున్నామని సీఎం చంద్రబాబు చెప్పారు. దీంతో అనుకూలతలపై త్వరలో కేంద్రం అధ్యయనం చేయనుంది.
Similar News
News December 18, 2025
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో గుత్తి వాసుల ప్రతిభ

బాపట్లలో ఈ నెల 13, 14వ తేదీలలో రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. రాష్ట్రంలోని ఆయా ప్రాంతాలకు చెందిన సుమారు 800 మంది అథ్లెట్స్ పాల్గొన్నారు. గుత్తి ఆర్ఎస్కు చెందిన రైల్వే ఉద్యోగి కృష్ణ పరుగు పందెంలో గోల్డ్ మెడల్ సాధించారు. గుత్తి కోట ఉన్నత పాఠశాల పీఈటీ హాజీ మలంగ్ 5 కిలోమీటర్ల నడక, జావెలిన్ త్రోలో సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సాధించారు.