News April 14, 2025

తాడిపత్రిలో వ్యభిచార కేంద్రంపై దాడి!

image

తాడిపత్రిలో వ్యభిచార స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ రోహిత్ కుమార్ చౌదరి ఆదేశాలతో రూరల్ సీఐ శివ గంగాధర్ రెడ్డి పక్కా సమాచారంతో తన సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. దాడుల్లో ఇద్దరు మహిళలు, నలుగురు వ్యక్తులను పట్టుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు CI శివగంగాధర్ తెలిపారు.

Similar News

News November 24, 2025

హెజ్బొల్లా జనరల్ స్టాఫ్ చీఫ్‌ హతం: IDF

image

హెజ్బొల్లా జనరల్ స్టాఫ్ చీఫ్ హయతం అలీ తబతబాయిని హతమార్చినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రకటించింది. బీరూట్‌లో జరిపిన దాడుల్లో అతడు మరణించినట్లు పేర్కొంది. 1980లో హెజ్బొల్లాలో చేరిన తబతబాయి సిరియా ఆపరేషన్స్‌కు హెడ్‌గా, రాడ్వన్ ఫోర్స్‌కు కమాండర్‌గా పనిచేశాడని తెలిపింది. హెజ్బొల్లా గ్రూప్‌లో ఇతడు నంబర్ 2 లీడర్ అని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ఈ దాడుల్లో మొత్తం ఐదుగురు చనిపోయినట్లు సమాచారం.