News December 8, 2024
తాడేపల్లి: మద్యం మత్తులో తన ఇంటినే తగలబెట్టుకున్న వ్యక్తి

మద్యం మత్తులో ఓ వ్యక్తి తన ఇంటినే తగులబెట్టుకున్న ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలో శనివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు నులకపేట రామయ్య కాలనీకి చెందిన బడేబాబు తన భార్యతో గొడవ పడ్డాడు. అనంతరం భార్యా పిల్లల్ని బయటకు నెట్టేసి తన ఇంటికి నిప్పు పెట్టుకున్నాడు. స్థానికులు బడేబాబును బలవంతంగా బయటకు తెచ్చి ప్రాణాలు కాపాడారు. కాగా ఇల్లు పూర్తిగా అగ్నికి ఆహుతయింది.
Similar News
News November 21, 2025
గుంటూరు: డిసెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్

గుంటూరు జిల్లా వ్యాప్తంగా DEC 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. సివిల్, రాజీ పడదగ్గ క్రిమినల్, ఎక్సైజ్, మోటార్ ప్రమాద బీమా, చెక్ బౌన్స్, LAOP, ప్రీ-లిటిగేషన్ కేసులపై ప్రత్యేక బెంచీలు ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయికళ్యాణ్ చక్రవర్తి తెలిపారు. కక్షిదారులు, పోలీసులు, స్టేక్‌హోల్డర్లు ఎక్కువ కేసులు రాజీ చేసుకునేందుకు సహకరించాలన్నారు.