News December 16, 2024

తిరుపతికి చేరుకున్న మోహన్ బాబు?

image

చంద్రగిరి రంగంపేట సమీపంలోని ఎంబీయూ యూనివర్సిటీకి నటుడు మంచు మోహన్ బాబు చేరుకున్నట్లు సమాచారం. నిన్న రాత్రి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి వచ్చిన ఆయన రేణిగుంట నుంచి యూనివర్సిటీకి కారులో చేరుకున్నారని తెలుస్తోంది. తన కుటుంబ గొడవల కారణంగా చాలా రోజులుగా ఆయన యూనివర్సిటీకి రాలేదు.

Similar News

News November 19, 2025

బెంగళూరు చేరుకున్న నారా భువనేశ్వరి

image

నాలుగు రోజుల కుప్పం నియోజకవర్గ పర్యటన నిమిత్తం నారా భువనేశ్వరి బెంగళూరు చేరుకున్నారు. అక్కడి విమానాశ్రయంలో బెంగళూరు టీడీపీ ఫోరం సభ్యులతో పాటు నేతలు ఘన స్వాగతం పలికారు. బెంగళూరు నుంచి రోడ్డు మార్గాన నారా భువనేశ్వరి ద్రవిడ విశ్వవిద్యాలయానికి మధ్యాహ్నం 2గంటలకు చేరుకోనున్నారు. వర్సిటీలో విద్యార్థులు, మహిళా పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు.